బంగారం ప్రియులకు షాకింగ్ న్యూస్ ! 1 m ago
బంగారం ధరలు తగ్గుతూ వచ్చిన విషయం మనకు తెలిసిందే. నేడు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. బుధవారం నవంబర్ 6 న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 100 పెరుగుదలతో రూ. 73,650 లుగా...24 క్యారెట్ల బంగారం పై రూ.160 పెరిగి నేడు రూ. 80,350 గా స్థిరపడింది. మరోవైపు వెండి ధర స్థిరంగా ఉండగా. నేడు కిలో వెండి ధర రూ. 1,05,000గా నమోదయ్యింది.